AP Cabinet: ముగిసిన మంత్రివర్గ సమావేశం.. ఆమోదం తెలిపిన కీలక అంశాలివే!
ఏపీ కేబినేట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 7 కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఇకపై రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా APDC వ్యవహరించనుంది.