Andhra Pradesh : ఏపీలో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఎక్కడంటే
బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం అమీన్ నగర్ వద్ద పాడుబడ్డ షెడ్డులో కొందరు మద్యం బాటిళ్లు నిల్వఉంచారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు 418 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఏ పార్టీకి చెందినవో తెలియాల్సి ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/RK-Meena.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Liquor-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/janasena-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Janasena-MLA-List-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-7-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/JANASENA-PARTY-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-Naidu-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/cm-jagan-aluru-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pawannn.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ap-jagan-people-jpg.webp)