TDP Chief Chandrababu : టీడీపీ(TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) మరోసారి సీఐడీ కార్యాలయానికి(CID Office) వెళ్లనున్నారు. ఏకంగా మూడు సీఐడీ కార్యాలయాలకు ఈ రోజు వెళ్లనున్నారు. విజయవాడ, గుంటూరు, తాడేపల్లి(Tadepalle) లోని సీఐడీ ఆఫీసులకు వెళ్లనున్నారు. IRR, ఇసుక, మద్యం కేసుల్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఈ కేసుల్లో పూచీకత్తు, షూరిటీలను సీఐడీ అధికారులకు చంద్రబాబు ఇవ్వనున్నారు.
పూర్తిగా చదవండి..Chandrababu : నేడు మూడు సీఐడీ కార్యాలయాలకు చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు విజయవాడ, గుంటూరు, తాడేపల్లిలోని సీఐడీ ఆఫీసులకు వెళ్లనున్నారు. IRR, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ రావడంతో పూచీకత్తు, షూరిటీలను సీఐడీ అధికారులకు చంద్రబాబు ఇవ్వనున్నారు.
Translate this News: