Chandrababu-Pawan: చంద్రబాబు, పవన్, అనిత కీలక భేటీ.. అసలేం జరుగుతోంది?
ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితతో సమావేశమయ్యారు. ఇటీవల హెం మంత్రి, పోలీసులు, సోషల్ మీడియాలో కామెంట్స్ పై పవన్ సీరియస్ కామెంట్లు చేసిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.