Devara : 'దేవర' ఫస్ట్ సింగిల్.. ప్రోమో తోనే గూస్ బంప్స్ తెప్పించిన అనిరుద్!
'దేవర’ ఫస్ట్ సింగిల్ ప్రోమోను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసారు. ఇందులో తారక్ బ్లాక్ షర్ట్, బ్లాక్ లుంగీలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ సముద్రంలో పడవపై వస్తుండగా వెనకాల అనిరుద్ వాయిస్ తో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించింది.