TTD: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త!
భక్తులకు అడవి జంతువులు నుంచి రక్షణ కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జంతువుల నుంచి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు యానిమల్ రేడియో కాలర్ సిస్టంను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని కోసం వైల్డ్‌లైఫ్ అధికారుల అనుమతి కూడా కోరినట్లు తెలుస్తోంది.