సినిమాRashmika : ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోయాను అంటున్న రష్మిక రష్మిక రీసెంట్ గా నటించిన సినిమా యానిమల్. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో ఆ చిత్ర బృందం మొత్తం సంబరాల్లో మునిగి తెలుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారడం వల్ల యానిమల్ సినిమా సక్సెస్ ని ఆనందించలేకపోతున్నాను అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో రష్మిక రాసుకొచ్చింది. By Bhavana 26 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాBhumi : అది మూర్ఖత్వమే.. స్త్రీలను తక్కువ చేసి మాట్లాడితే భరించలేను ‘యానిమల్’మూవీ విమర్శలపై భూమి పెడ్నేకర్ స్పందించింది. ‘పురుషాధిక్యత గురించి మాట్లాడటం నాకు నచ్చదు. స్త్రీలను కించపరిస్తే భరించను. కళాకారులకు విశాల దృక్పధం అవసరం. సందీప్ వంగా అద్భుతంగా తెరకెక్కించాడు’ అంటూ మూవీ టీమ్ ను పొగిడేసింది. By srinivas 11 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSandeep Vanga: మూడు సినిమాలకే అంత అవసరమా బాసూ.. యానిమల్ డైరెక్టర్ తీరుపై విమర్శలు యానిమల్ సినిమా బాలేదు అంటే దర్శకుడు సందీప్ వంగా రియాక్ట్ అవుతున్న తీరుపై బాలీవుడ్ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా అభ్యంతరం చెబుతున్నారు. నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే హక్కు అందరికీ ఉంటుంది.. దానికి అంత ఓవర్ రియాక్షన్ అవసరంలేదు తగ్గించుకుంటే మంచిదంటూ సూచిస్తున్నారు. By KVD Varma 06 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాTripti: అతనే నాకు కాబోయేవాడు.. పెళ్లి పుకార్లపై స్పందించిన యానిమల్ బ్యూటీ ప్రేమ, పెళ్లి వార్తలపై త్రిప్తిడిమ్రి స్పందించింది. 'ప్రస్తుతం నా ఆలోచనలన్నీ కెరీర్ పైనే ఉన్నాయి. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. కానీ కాబోయే వాడికి ఆస్తి ఉన్నా.. లేకపోయినా మంచి మనసు ఉండాలని కోరుకుంటున్నా. అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది. By srinivas 01 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాAnimal Movie: డిలీట్ చేసిన రష్మిక సీన్స్‌ను కూడా చూడవచ్చు.. యానిమల్ ఓటీటీ డేట్ ఫిక్స్! రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాను జనవరి 26న నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ చేయనుంది. నెట్ ఫ్లిక్స్ కోసం ఈ సినిమాను రీ-ఎడిటింగ్ చేస్తున్నట్లు సమాచారం. డిలీట్ చేసిన సీన్స్‌ను ఓటీటీలో యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. By Archana 23 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRanbir, Bobby Deol: రాముడిగా రణ్ బీర్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్.. మరో సారి కాంబో రిపీట్ నితిన్ తివారి దర్శకత్వంలో "రామాయణ్" వర్కింగ్ టైటిల్ తో సినిమా రాబోతున్నట్లు టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాముడిగా రణ్ బీర్ నటిస్తున్నారని టాక్ వినిపించింది. తాజాగా సినిమాలోని కుంభకర్ణుడి పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నారని మరో అప్డేట్ వైరలవుతుంది. By Archana 19 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSandeep vanga - Mega star: మెగాస్టార్ చిరుతో సందీప్ రెడ్డి వంగా యాక్షన్ ఫిలిం.. టైటిల్ అదేనా ? మెగాస్టార్ చిరంజీవి , సందీప్ నరెడ్డి వంగా కాంబోలో మూవీ రాబోతోందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి/ యానిమల్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో సత్తా చాటిన ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చిరు నటించిన మాస్టర్ మూవీలో సిగిరెట్ తాగే సీన్ గురించి ఇంటరెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు By Nedunuri Srinivas 02 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMegaStar: మెగాస్టార్ తో అలాంటి సినిమా చేయాలని ఉంది! మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాలని ఉందని యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగా పేర్కొన్నాడు.ఆయనతో ఓ యాక్షన్ డ్రాప్ సినిమా తీయాలనుందని పేర్కొన్నారు. By Bhavana 10 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRashmika Mandanna: నటిగా నా ఆకలి తీర్చిన సినిమా అదే అంటున్న రష్మిక! నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకుని వచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది యానిమల్ సినిమా అనే అంటుంది నటి రష్మిక. నటిగా తన ఆకలి తీర్చిన సినిమా యానిమల్ అని చెప్పుకొచ్చింది నటి. By Bhavana 09 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn