Rashmika : ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోయాను అంటున్న రష్మిక
రష్మిక రీసెంట్ గా నటించిన సినిమా యానిమల్. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో ఆ చిత్ర బృందం మొత్తం సంబరాల్లో మునిగి తెలుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారడం వల్ల యానిమల్ సినిమా సక్సెస్ ని ఆనందించలేకపోతున్నాను అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో రష్మిక రాసుకొచ్చింది.