నెత్తు*రుతో ఎరుపెక్కుతున్న పశ్చిమాసియా | Iran-Israel War | RTV
Anger Side Effects: ఈరోజుల్లో కోపం తెచ్చుకోవడం లేదా కోపాన్ని ఎదుర్కోవడం పెద్ద సమస్యగా మారుతోంది. కోపం తెచ్చుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని
కోపంలో, ఒక వ్యక్తి యొక్క రూపం దెయ్యంలా మారుతుంది, అది ఇతరులకు హాని కలిగించడమే కాకుండా మన సొంత పనులని కూడా పాడు చేస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేయడం ఎలాగో ఇక్కడ చదవండి.
మద్యానికి, సిగరెట్లకు, డ్రగ్స్‌కు బానిసలైన వారికి కోపం ఎక్కువగా వస్తుంది. కోపం గుండెకు హాని కలిగించడమే కాకుండా చిరాకు, అలసట, నిద్ర లేకపోవడం, నిరాశ, ఒత్తిడి ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. కోపాన్ని ఎలా అదుపు చేయాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
బీపీ, గుండె జబ్బులు.. నిద్రలేమి... కోపంతో వచ్చే అనారోగ్యాలివే. కోపం వల్ల జీర్ణ శక్తి తగ్గిపోతుంది. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక విపరీతమైన కోపం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
చీటికి మాటికి కోప్పడటం వల్ల తీవ్రమైన వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరగడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది.
జపాన్ పరిశోధకులు కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. కోపంగా ఉన్నప్పుడు పేపర్‌పై కారణాలు రాసి చించేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్ని మార్గాలున్నా ఈ విధానాన్ని ఒకసారి ట్రై చేసి చూడాలని, 100శాతం ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
కోపంగా ఉన్నప్పుడు శారీరక వ్యాయామం చేయాలని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా కోపాన్ని వెంటనే కంట్రోల్ చేయడానికి 10-100 వరకు నంబర్లను లెక్కించడం ప్రారంభించండి. కోపంగా ఉన్నప్పుడు మీ దృష్టిని మళ్లించుకోండి. సంతోషాన్ని కలిగించే విషయాల గురించి ఆలోచించండి.