Anger: ఒక సమస్యపై కోపం రావటం సహజం. చిన్న చిన్న విషయాలకు కొందరి కోపం వస్తుంది. మరికొందరైతే మరింత కోపం చూపిస్తారు. మీరు ఎవరితోనైనా అరుస్తుంటే.. రక్త నాళాలు ఇస్కీమియాకు ప్రతిస్పందిస్తాయి. రక్తనాళాల పనితీరుకు కోపం మంచిదికాదు. కోపంతో స్వంత పరిస్థితిని పాడు చేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. కోపం హృదయానికి మంచికి కాదని విషయం చాలామందికి తెలియదు. ఇది జీవిత నాశనానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇది నేరుగా ఆరోగ్యానికి సంబంధించినదని అంటున్నారు. ఇది రక్త ప్రవాహాన్ని నియంత్రించడంతో పాటు కార్డియోవాస్కులర్ హోమియోస్టాసిస్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. కోపంతో ఎలాంటి అనర్థాలు ఉన్నాయో దాని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Anger: కోపం ఎన్ని అనర్థాలకు కారణమో తెలుసుకోండి.. సంచలన అధ్యయనం!
మద్యానికి, సిగరెట్లకు, డ్రగ్స్‌కు బానిసలైన వారికి కోపం ఎక్కువగా వస్తుంది. కోపం గుండెకు హాని కలిగించడమే కాకుండా చిరాకు, అలసట, నిద్ర లేకపోవడం, నిరాశ, ఒత్తిడి ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. కోపాన్ని ఎలా అదుపు చేయాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: