Tirumala : ఏపీ (Andhra Pradesh) రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభం కావడంతో అమరావతి రైతులు తమ మొక్కును చెల్లించుకుంటున్నారు. తుళ్ళూరు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బయలు దేరారు 120 మంది అమరావతి రైతులు (Amaravati Farmers). తుళ్ళూరు లోని శివాలయం, సాయిబాబా, అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి బయలుదేరారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ రైతుల తిరుమల యాత్ర బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు.
పూర్తిగా చదవండి..AP : తిరుమల బయలు దేరిన అమరావతి రైతులు.!
తుళ్ళూరు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం బయలు దేరారు 120 మంది అమరావతి రైతులు. తుళ్ళూరు లోని శివాలయం, సాయిబాబా, అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి బయలుదేరారు.
Translate this News: