Andhra Pradesh: లోకేష్ అరెస్ట్‌కు పక్కా ప్లాన్.. తెరమీదకు ఆ కేసులు..?!
టీడీపీ నేత నారా లోకేష్ అరెస్ట్‌కు సీఐడీ పక్కా ప్లాన్‌తో ముందడుగు వేస్తున్నట్లు తెఉలస్తోంది. రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించిన సీఐడీ.. కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసింది. మరి లోకేష్ స్పందన ఎలా ఉంటుందో? అని ఉత్కంఠ నెలకొంది.