Breaking News : ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్స్ రద్దు
ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నట్లుగా ఆ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. సంస్కరణల్లో భాగంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ను తొలగిస్తామని వెల్లడించారు. సెంకడియర్ పరీక్షలను బోర్డు నిర్వహించనుంది.