Ande Sri: అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్.. అక్షర యోధుడికి కన్నీటి నివాళి!
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ సోమవారం మృతి చెందడంతో నేడు అంత్యక్రియలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి అందెశ్రీకి ఘన నివాళులర్పించి పాడె మోశారు.
/rtv/media/media_files/2025/11/11/ande-sri-2025-11-11-14-41-45.jpg)
/rtv/media/media_files/2025/11/11/ande-sri-2025-11-11-13-41-48.jpg)
/rtv/media/media_files/2025/11/10/andesri-2025-11-10-08-34-59.jpg)