Sreemukhi: లంగా వోణీ అందాలతో రెచ్చిపోయిన రాములమ్మ.. ఫొటోలు చూశారా?
శ్రీముఖి సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. రెడ్ కలర్ లంగా వోణీలో శ్రీముఖి ఫోజులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
శ్రీముఖి సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. రెడ్ కలర్ లంగా వోణీలో శ్రీముఖి ఫోజులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శ్రీముఖి.. రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్ అంటూ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో శ్రీముఖిని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు.దీనిపై శ్రీముఖి క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి ఓ పాన్ ఇండియా మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అట్లీ , అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ చెల్లిగా శ్రీముఖి నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
'కేరింత' ఫేమ్ హీరో పార్వతీశం నటించిన లేటెస్ట్ చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ లో యాంకర్ శ్రీముఖి హీరో పై చేయి చేసుకున్నారు. ఎందుకో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
బుల్లి తెర యాంకర్ గా శ్రీముఖి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది ఈ బ్యూటీ. తాజాగా హాఫ్ సారీలో మల్లెపూల జడతో శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
బుల్లి తెర గ్లామర్ శ్రీముఖి యాంకర్ గా క్రేజ్ దక్కించుకుంది. సోషల్ మీడియాల్ యాక్టివ్ గా కనిపించే ఈ బ్యూటీ తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ట్రెండీ టాప్ టూ బాటమ్ పింక్ కలర్ సూట్ ధరించి స్టన్నింగ్ లుక్స్ తో మతిపోగొడుతోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యాంకర్ శ్రీముఖి తన ఫ్యామిలీతో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. లంగా ఒణిలో సూపర్ క్యూట్ గా ఉంది ఈ ముద్దుగుమ్మ.
స్టార్ యాంకర్, నటి శ్రీముఖి ప్రేమ, పెళ్లిపై ఓపెన్ అయింది. నెట్టింట ఫ్యాన్స్‌తో చిట్ చాట్ నిర్వహించిన ఆమె.. లవ్‌లో చాలాసార్లు ఫెయిల్ అయినట్లు తెలిపింది. ఇక త్వరలోనే పెళ్లి చేసుకుంటానని, కానీ ఎవరిని, ఎప్పుడన్నది మాత్రం క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్‌లో పెట్టింది.