Sreemukhi Latest Photos: టాలీవుడ్ పాపులర్ యాంకర్స్ లో ఒకరు శ్రీముఖి. కామెడీ టైమింగ్, చలాకీతనంతో ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఈ బ్యూటీ. రాములమ్మ (Ramulamma) అనే ట్యాగ్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
పూర్తిగా చదవండి..Sreemukhi బ్లాక్ డ్రెస్.. మల్లెపూల జడతో.. యాంకర్ శ్రీముఖి అందాలు
బుల్లి తెర యాంకర్ గా శ్రీముఖి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది ఈ బ్యూటీ. తాజాగా హాఫ్ సారీలో మల్లెపూల జడతో శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Translate this News: