బికినీలో 'లైగర్' బ్యూటీ హాట్ షో.. ఫొటోలు చూస్తే తట్టుకోలేరు
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగా అక్కడి బీచ్ లో బికినీ వేసి హాట్ లుక్స్ తో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.