సినిమాల్లోనే కాదు..రియల్ లైఫ్‌లోనూ హీరోయిన్ అనిపించుకున్న అనన్య
హీరోయిన్ అనన్య నాగళ్ల మరోసారి తన ఉదార మనస్సును చాటుకుంది. హైదరాబాద్‌లో ఓ బస్టాండ్ దగ్గర నిద్రిస్తున్న కొందరికి స్వయంగా తానే దుప్పట్లు పంపిణీ చేసింది. ఈ వీడియో చూసి నెటిజన్లు సినిమాల్లోనే కాదు..రియల్ లైఫ్‌లోనూ హీరోయిన్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.