ఎల్లో డ్రెస్లో ఎల్లోరా శిల్పంలా మెరిసిపోతున్న అనన్య.. నటి అనన్య నాగళ్ల ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది. తాజాగా ఎల్లో కలర్ డ్రెస్ ఫొటోలను తన ఇన్స్టాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 30 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 అనన్య నాగళ్ల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో ఎంతో మందిని అట్రాక్ట్ చేసింది. అంతేకాదండోయ్ సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. 2/7 తెలంగాణకు చెందిన ఈ ముద్దుగుమ్మ ప్రియదర్శితో కలిసి ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 3/7 ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీలో కీలక పాత్రలో నటించి అదరగొట్టేసింది. అనంతరం మ్యాస్ట్రో, శాకుంతలం, మళ్లీపెళ్లి, ఊర్వశివో రాక్షసివో అనే సినిమాలో నటించింది. 4/7 కానీ ఈ సినిమాలేవి పెద్దగా స్టార్డమ్ అందించలేకపోయాయి. ఇటీవలే పొట్టేల్ అనే సినిమాలో నటించి అదరగొట్టేసింది. 5/7 ఇక మరో కొత్త సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. 6/7 ఇలా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది. 7/7 తాజాగా ఎల్లో కలర్ డ్రెస్లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎల్లోరా శిల్పంలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. #ananya-nagalla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి