Andhra Pradesh: టీడీపీ గెలిచిందన్న కోపంతో.. నీటిట్యాంకులో పురుగుల మందు !
అనంతపురం జిల్లా కనేకర్ మండలం తుంబిగనూర్ గ్రామంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ తాగునీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. టీడీపీ గెలిచి వైసీపీ ఓడిపోయిందనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇలా చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.