TDP: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్..! Published on April 25, 2024 1:05 pm by Jyoshna Sappogula అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అమిలినేని సురేంద్ర బాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రజావేదిక నుండి భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఆర్డీవో కార్యాలయానికి వెళ్తున్నారు. Translate this News: పూర్తిగా చదవండి.. [vuukle]