పూర్తిగా చదవండి..
AP: రాయదుర్గంలో భారీ నగదు చోరీ..!
అనంతపురం జిల్లా రాయదుర్గంలో భారీ చోరీ జరిగింది. జేఆర్ఎస్ కాలనీలోని తన ఇంట్లో రూ. 3 లక్షల 50 వేలు పోయినట్లు బాధితుడు హుస్సేన్ తెలిపాడు. దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలోని నగదును ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Translate this News: