Ananthapur: అమిగోస్ సంస్థ ప్రతినిధులు తమను మోసం చేశారని అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన రవీంద్రారెడ్డి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పొలంలో మట్టిని తవ్వుకొని టిప్పర్ కు రూ. 900 చెల్లిస్తామని చెప్పారన్నారు. దాదాపు పదివేల టిప్పర్ల మట్టిని తోలుకొని మొదట్లో ఇచ్చిన మూడు లక్షల రూపాయలు తప్ప ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోగా ఇప్పుడు చంపుతామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు.
పూర్తిగా చదవండి..AP: అమిగోస్ సంస్థ ప్రతినిధులు మమ్మల్ని మోసం చేశారు.. రవీంద్రారెడ్డి దంపతుల ఆవేదన..!
అమిగోస్ సంస్థ ప్రతినిధులు తమను మోసం చేశారని అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన రవీంద్రారెడ్డి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు పదివేల టిప్పర్ల మట్టిని తోలుకొని కేవలం రూ. 3 లక్షలు ఇచ్చారని మిగితా డబ్బులు అడుగుతే చంపుతామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు.
Translate this News: