Ananthapur: శ్రీ సత్యసాయి జిల్లాలో బాధ్యతగా వ్యవహరించాల్సిన సీఐ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పుట్టపర్తిలో మండల మెజిస్ట్రేట్ వేణుగోపాల్ పై సీఐ రాగిరి రామయ్య వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న తరుణంలో తహసిల్దార్ వేణుగోపాలపై సీఐ రాగి రామయ్య విరుచుకుపడ్డారు.
పూర్తిగా చదవండి..Police: మండల మెజిస్ట్రేట్‌పై సీఐ దురుసు ప్రవర్తన..!
AP: పుట్టపర్తిలో సీఐ రాగిరి రామయ్య మండల మెజిస్ట్రేట్ వేణుగోపాల్‌తో దురుసుగా ప్రవర్తించారు. ఆయనపై మాటల దాడికి దిగారు. పోలింగ్ ఎక్కువ అవుతున్న తరుణంలో సహనం కోల్పోయి సీఐ ఈ విధంగా వ్యవహరించారని పోలింగ్ సిబ్బంది తెలిపారు.
Translate this News: