Honey Soaked Amla: తేనెలో నానబెట్టిన ఉసిరి తింటే ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలా..!!
తేనెలో నానబెట్టిన ఉసిరి తింటే అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటి కలయిక శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని, కడుపు నొప్పి, అజీర్ణం, మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలను తగ్గిస్తుంది.