America : హైపోథర్మియాతోనే చనిపోయాడు..భారత విద్యార్ధి మృతికి కారణాలు
గత నెల 20న అమెరికాలో చనిపోయిన భారత సంతతి విద్యార్ధి అకుల్ ధావన్ మృతికి కారణాలను ప్రకటించింది ఇల్లినాయిస్ ఛాంపియన్ కౌంటీ కార్నర్స్ ఆఫీస్. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం... దానికి తోడు విపరీతమేన చలి కారణంగా అకుల్ హైపోథర్మియా బారిన పడ్డాడని తేల్చింది.