Jagan: జగన్ కు బిగ్ షాక్.. సోలార్ పవర్ కేసులో పీసీ యాక్ట్?
సోలార్ పవర్ ప్రాజెక్టు కుంభంకోణం కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ కు మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. 2021లో 7 వేల మెగావాట్లకోసం రూ.1750 కోట్ల లంచం ఇచ్చినట్లు అదానీ చార్జిషీటులో పేర్కొన్నారు. జగన్ను ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.