America Snowstorm: అమెరికాను వణికిస్తున్న మంచుతుపాన్ ..డేంజర్ లో 16 కోట్ల మంది
అగ్రరాజ్యం అమెరికా పై ప్రకృతి పగబట్టింది. మంచు ప్రళయం ఇప్పుడా దేశాన్ని వణికిస్తుంది. టెక్సాస్ నుంచి బోస్టన్ వరకు రెండువేల మైళ్ల మేర విస్తరించిన భారీ మంచు తుఫాను దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. 16కోట్ల మందిపై ప్రభావం ఉంటుందని అంచనా.
/rtv/media/media_files/2026/01/26/us-snow-2026-01-26-18-14-50.jpg)
/rtv/media/media_files/2026/01/24/fotojet-12-2026-01-24-11-55-09.jpg)