Iran vs Israel : ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం....అమెరికాలో హై అలెర్ట్...
ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా కూడా యుద్ధంలోకి దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాగా ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా ఆదివారం ప్రత్యక్ష దాడులు చేసింది. ఈ క్రమంలో ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగే ఛాన్స్ ఉందనే అనుమానంతో అమెరికా హైఅలర్ట్ ప్రకటించింది.