ఆధ్యాత్మిక ముసుగులో 20 మందిని భార్యలుగా.. మత నాయకుడికి 50 ఏళ్లు..
శామ్యూల్ బాటెమ్యాన్ అనే మత నాయకుడు 20 మంది మైనర్ బాలికలను పెళ్లి చేసుకొని లైంగిక నేరాలకు పాల్పడ్డాడు. అక్రమంగా బాలికలను తరలించి ఇలా చేయడంతో.. అమెరికా కోర్టు అతడికి 50 ఏళ్లు జైలు శిక్ష విధించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
/rtv/media/media_files/2026/01/23/fotojet-6-2026-01-23-10-02-03.jpg)
/rtv/media/media_files/2024/12/10/a8YpEGe5T1Q2g7LEf7WQ.jpg)