ముగ్గురు పిల్లలను నా భార్య... ! | Ameenpur Rajitha Husband Chennaya Emotional Comments | RTV
అమీన్పూర్లో ఇటీవల దారుణం జరిగింది. ప్రియుడి కోసం రజిత అనే మహిళ తన ముగ్గురు కన్నబిడ్డలకు విషమిచ్చి చంపేసింది. తాజాగా రజిత, ప్రియుడు శివను పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలోనే శివ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో అతడు గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ తల్లి తన కన్న బిడ్డలను చంపిన ఘటన అమీన్పూర్ లో చోటుచేసుకున్న ఘటనలో సంచలన విషయాలు బయటకువచ్చాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్సీ పరితోష్ పంకజ్ మీడియాకు వెల్లడించారు.
రజిత స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. మంచిగా సాగుతోన్న ఈ సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. పచ్చటి సంసారంలో నిప్పులు పోసి తగ్గలబెట్టేసింది. ఇటీవల జరిగిన పదో తరగతి గెట్ టు గెదర్ పార్టీలో పాత స్నేహితుడు ఆమెకు పరిచయం అయ్యాడు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి కన్న తల్లే చంపేసిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇందులో తల్లే హంతుకురాలని పోలీసులు తేల్చారు. ప్రియుడితో అక్రమ సంబంధం కోసం ఈ దారుణానికి ఒడిగట్టింది వివాహిత.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి పిల్లలకు తినే అన్నంలో విషం కలిపి పెట్టింది. నిద్రలోనే ముగ్గురు పిల్లలు చనిపోయారు. తర్వాత ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పిల్లల్ని చంపడానికి గల కారణం తెలియాల్సిఉంది.
సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పద్మావతి లే అవుట్లో మంగళవారం అధికారులు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కి చెందిన ఫెన్సింగ్‌ను తొలగించారు. గతంలో ప్రహారీ గోడను నిర్మించగా అధికారులు కూల్చివేశారు.