Mirzapur : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ లో 'మీర్జాపూర్ సీజన్ 3', స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ లవర్స్ కు అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ చెప్పింది.. ఓటీటీలో భారీ ప్రేక్షకాదరణ దక్కించుకున్న క్రైం,యాక్షన్ వెబ్ సిరీస్ 'మీర్జాపూర్ సీజన్ 3' స్ట్రీమింగ్ డేట్ ను తాజా ప్రకటించింది. జూలై 5 నుంచి అమెజాన్ ప్రైమ్ లో మీర్జాపూర్ సీజన్ 3 ప్రసారం కానున్నట్లు తెలిపింది.