Amazon:అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్ నౌకలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన 500 మిలియన్ డాలర్ల విలాసవంతమైన నౌకలో కస్టమ్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ సమయంలో బెజోస్‌కు కాబోయే భార్య లారెన్ శాంచెజ్ షిప్‌లోనే ఉన్నట్లు సమాచారం.