RaviTeja : మాట నిలబెట్టుకున్న మాస్ రాజా.. అభిమానికి సినిమాలో ఛాన్స్!
Ravi Teja : టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ టాలెంట్ ఉండే ఆర్టిస్టులను, టెక్నీషియన్స్ ని ఎంతలా సపోర్ట్ చేస్తాడో తెలిసిందే. ఎందుకంటే ఆయన కూడా బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలెంట్ తోనే ఇండస్ట్రీకి వచ్చి హీరోగా ఎదిగాడు. రవితేజ ఇప్పటిదాకా ఎంతో మంది టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసాడు.