Life Style: బాదం తింటే తెలివి పెరుగుతుంది అనుకుంటే మీ పొరపాటే!
బాదం కంటే వాల్ నట్స్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. వాల్ నట్ వల్ల మెదడుకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
బాదం కంటే వాల్ నట్స్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. వాల్ నట్ వల్ల మెదడుకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
బాదం బంకలో వివిధ ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ప్రేగుల పనితీరును మెరుగుపరచడంలో, జీర్ణక్రియకు, మలబద్ధకం, దగ్గు, కఫ, గొంతు మంట తగ్గుతాయి. బాదం బంక తీసుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచి చర్మం వాపు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో బాదం ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాదం స్వభావం వేడిగా ఉండటం వల్ల అది శరీరానికి హాని కలిగిస్తుందని కొందరు నమ్ముతారు. అందువల్ల వేసవిలో రోజుకు 2 నుండి 4 బాదంలు మాత్రమే తినాలని వైద్యులు చెబుతున్నారు.