BIG BREAKING: ఏపీలో ఎన్ కౌంటర్.. హోరాహోరీగా కాల్పులు!
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో కాకులమామిడి, కంటారం దగ్గర పోలీసులకు తారపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.