బావా..నేనున్నా.. బన్నీకి సపోర్ట్ గా NTR! NTR | RTV
బావా..నేనున్నా.. బన్నీకి సపోర్ట్ గా NTR! NTR | Actor and Tollywood Hero Junior NTR supports Another Hero Allu Arjun in view of latest Circumstances | RTV
బావా..నేనున్నా.. బన్నీకి సపోర్ట్ గా NTR! NTR | Actor and Tollywood Hero Junior NTR supports Another Hero Allu Arjun in view of latest Circumstances | RTV
చిరు ఇంట్లో అల్లు అర్జున్ లంచ్?! Allu Arjun | Allu Arjun and his family attends Lunch at Tollywood Mega Star Chiranjeevi and this news also becomes sensational | RTV
బన్నీకి దిమ్మతిరిగే షాకిచ్చిన పవన్.! Pawan Kalyan | Andhra Pradesh Deputy CM Pawan Kalyan attends his domestic work at Hyderabad and returns to Vijayawada | RTV
‘పుష్ప2’పై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా పుష్ప2 హిస్టరీ క్రియేట్ చేసిందన్నారు. నాన్ హిందీ యాక్టర్ బన్నీ హిందీలో బిగ్గెస్ట్ స్టార్‌గా నిలిచారని, ఇది పాన్ ఇండియా మూవీ కాదని.. తెలుగు ఇండియా సినిమా అని అన్నారు.
ఎర్రచందనం ధర టన్నుకు లక్షల రూపాయలు ఉంటే.. పుష్ప పార్ట్ 1లో కోటీ రూపాయలుగా చూపించారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. దీనివల్ల యువత పెద్ద సంఖ్యలో చెట్లు నరికేశారని.. పుష్ప 2 వల్ల ఇంకెన్నీ నరికేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు.
అల్లుఅర్జున్ కోసం 1600 కిలోమీటర్లకు పైగా.. | Allu Arjun Fan Came From Uttar Pradesh On Cycle and travelled for more the sixteen Kilometers | RTV
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల అనే చెప్పుకొవచ్చు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే బడా హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇంకో ఏడాది వరకు కూడా ఆమె డేట్స్ దొరకడం చాలా కష్టమని ఇండస్ట్రీ వర్గాల టాక్.