Arha: 'జమల్ కుడు'పాటకు స్టెప్పులేసిన అల్లు అర్హ.. వీడియో వైరల్
అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ 'యానిమల్' మూవీలోని 'జమల్ కుడు' సాంగ్ కు స్టెప్పులేసింది. తలపై గ్లాసుకు బదులు ప్లేట్ పెట్టుకుని అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.