Allu Arjun : 'చెప్పను బ్రదర్'.. ఈ డైలాగే మెగా ఫ్యామిలీకి బన్నీని దూరం చేసిందా!?
మా కల్యాణ్ బాబాయ్.. కల్యాణ్ బాబాయ్ అని గొప్పగా చెప్పుకునే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి ఎందుకు దూరంగా ఉంటున్నాడు. 'సరైనోడు' బ్లాక్ బస్టర్ ఫంక్షన్ లో ఆ పేరు 'చెప్పను బ్రదర్' అని ఎందుకన్నాడు? అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి.