అల్లుఅర్జున్ కోసం 1600 కిలోమీటర్లకు పైగా.. | Allu Arjun | RTV
అల్లుఅర్జున్ కోసం 1600 కిలోమీటర్లకు పైగా.. | Allu Arjun Fan Came From Uttar Pradesh On Cycle and travelled for more the sixteen Kilometers | RTV
అల్లుఅర్జున్ కోసం 1600 కిలోమీటర్లకు పైగా.. | Allu Arjun Fan Came From Uttar Pradesh On Cycle and travelled for more the sixteen Kilometers | RTV
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప2' సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించగా.. ఈ మూవీ రిలీజ్ కు ఇంకా 50రోజులే ఉందని మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఒక పోస్టర్ విడుదల చేశారు.
అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2'. తాజాగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పుష్ప2 కౌంట్ డౌన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరో వంద రోజుల్లో విడుదల.. ఐకానిక్ బాక్స్ ఆఫీస్ ఎక్స్ పీరియన్స్ కోసం సిద్ధంగా ఉండండి అని తెలిపారు.
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ పుట్టిన రోజు సందర్భంగా 'పుష్ప 2' మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోస్టర్లో ఆయన గన్, గొడ్డలి చేతులతో పట్టుకుని క్రేజీ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్ కాస్త సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
కీర్తి సురేష్ నటించిన 'రఘు తాతా' మూవీని ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15 విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సరిగ్గా ఇదే రోజు టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' రిలీజ్ కాబోతుంది. దీంతో కోలీవుడ్ లో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉండబోతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. పుష్ప 2 ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రి కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పవన్ కోసం అవసరమైనపుడు బన్నీ ముందుకు వచ్చి మద్దతు ప్రకటించిన విషయాలను ఫ్యాన్స్ మరిచిపోతుంటారు. అప్పట్లో తన తల్లిని దూషించిన విషయంలో ఎన్నికల ప్రచారంలో పవన్‌కు బాసటగా నిలిచాడు. అయితే పుష్పా-2 సినిమాలో కూడా బన్నీ ఒక పని చేశాడు.అదేంటో చూసేయండి!
అందరూ ఎంతగానో ఎదురుచూసిన పుష్ప2 ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ కి పవన్ అభిమానులు కనెక్ట్ అయిపోయారు. అసలు సాంగ్ లో ఏముంది? జనసైనికులతో అల్లు అర్జున్ జై కొట్టించుకునే లాంటి కంటెంట్ ఏమిటి? తెలియాలంటే ఈ ఆర్టికల్ లోకి వెళ్లాల్సిందే!
సుకుమార్- బన్నీమోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2 మ్యూజిక్ రైట్స్ కు సంబంధించి ఓ న్యూస్ వైరలవుతోంది. ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ కంపెనీ టీ సిరీస్ భారీ ధరకు దక్కించుకుంది. దీని కోసం ఏకంగా .60 కోట్లు పెట్టినట్లు చర్చ జరుగుతోంది.