Pushpa 2 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2’. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక కథానాయికగా నటించగా.. సునీల్, ఫహద్, అనసూయ, జగదీశ్ ప్రతాప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా వేసిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బన్నీ ఫ్యాన్స్ కోసం క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ‘పుష్ప ది రూల్’ 100 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
పూర్తిగా చదవండి..Pushpa 2: ‘పుష్ప 2’ కొత్త పోస్టర్.. 100 డేస్ కౌంట్ డౌన్ షురూ
అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2'. తాజాగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పుష్ప2 కౌంట్ డౌన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరో వంద రోజుల్లో విడుదల.. ఐకానిక్ బాక్స్ ఆఫీస్ ఎక్స్ పీరియన్స్ కోసం సిద్ధంగా ఉండండి అని తెలిపారు.
Translate this News: