Supreme Court : వక్షోజాలు తాకితే అత్యాచారం కాదన్న జడ్జి.. సుప్రీంకోర్టు సీరియస్..కీలక ఆదేశాలు!
ఇటీవల ఓ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది. దీంతో సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. హైకోర్టు జడ్జి తీర్పుపట్ల అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. జడ్జి కామెంట్లు అమానవీయంగా ఉన్నాయంటూ అభిప్రాయపడింది.