Gyanvapi Masjid Case: జ్ఞాన్వాపీ క్యాంపస్లో ఏఎస్ఐ సర్వేకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తీర్పు వెలువరించింది. ఏఎస్ఐ సర్వే కొనసాగించేందుకు హైకోర్టు అనుమతించింది. అంతకుముందు, జూలై 27న జరిగిన విచారణలో, అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత, కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి ఆదేశాల వరకు ASI సర్వేపై స్టే విధించింది.
పూర్తిగా చదవండి..జ్ఞాన్వాపీ కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!
యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేకు అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Translate this News: