Akshaya Tritiya Gold Offers : అక్షయ తృతీయ లో బంగారం కొంటున్నారా? ఇదిగో మీకోసం ఆఫర్లే ఆఫర్లు
అక్షయ తృతీయ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బంగారం కొనుగోళ్లు. ఈ రోజు బంగారం కొంటే సిరిసంపదలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఎంతో కొంత పసిడిని కొనుగోలు చేస్తారు. వినియోగదారుల ఆసక్తిని గుర్తించి పలు సంస్థలు బంగారం కొనుగోళ్లలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/04/29/AN31PGzgEGZeNDrCH4Bj.jpg)
/rtv/media/media_files/2025/04/27/9W4gMyaFbaaAbZ0P2wQ6.jpg)
/rtv/media/media_files/2025/04/20/W2s4V8bFU6rbuklPrdJQ.jpg)
/rtv/media/media_files/2025/04/01/AyuI8A53LlzfT07F6mFd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Akshaya-Tritiya-2024.png)