మన్‌కీ బాత్‌లో ఏఎన్నార్ ప్రస్తావన.. నాగార్జున రియాక్షన్ ఇదే
మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ అక్కినేని నాగేశ్వర రావు పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. ఐకానిక్ లెజెండ్స్ సరసన ఏఎన్నార్ గారిని గౌరవించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.