Sheik Hasina: బంగ్లాదేశ్ అల్లర్లపై ప్రధాని మోదీ భేటీ.. షేక్ హసీనా ఎక్కడుందంటే ?
బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ భేటీ నిర్వహించారు. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతపై ఆరా తీశారు. ప్రస్తుతం షేక్ హసీనా ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఉన్నారు. ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కలిశారు.