Kajol Devgan: దుర్గా పూజలో హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ తాకిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
బాలీవుడ్ నటి కాజోల్ దుర్గా పూజకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. పూజా మండపం వద్ద ఓ వ్యక్తి ఆమెను అనుచితంగా తాకాడు. ఈ ఊహించని పరిణామంతో కాజోల్ ఒక్కసారిగా షాకయ్యారు. దీనిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/11/10/husband-kills-wife-2025-11-10-15-43-34.jpg)
/rtv/media/media_files/2025/10/03/kajol-durga-puja-video-viral-2025-10-03-15-03-41.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-24T183208.430.jpg)