Air India Flight Crash : ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు
విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గుజరాత్ మంత్రులు, ఎయిర్పోర్ట్ అధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. ప్రమాదంపై అధికారులతో చర్చించి మిగతా విషయాలు వెల్లడిస్తామన్నారు.