Air India: బాలీవుడ్ స్టార్ హీరో బావనే కోపైలట్.. ‘12th ఫెయిల్’ నటుడి సంతాపం
అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కోపైలట్ క్లైవ్ కుందర్.. బాలీవుడ్ హీరో విక్రాంత్ మాస్సే బంధువు. క్లైవ్ కుందర్ మృతి పట్ల విక్రాంత్ మాస్సే సంతాపం వ్యక్తం చేశారు. క్లైవ్ కుందర్ తన మామ క్లిఫోర్డ్ కుందర్ కొడుకు అని ఆయన తెలిపాడు.