Google Layoffs: ఉద్యోగులకు గూగుల్ భారీ షాక్.. మరోసారి భారీగా లేఆఫ్స్!
టెక్ దిగ్గజం గూగుల్ 2025లో 200 ఉద్యోగాలను తొలగించింది. AI టెక్నాలజీ దిశగా ముందుకెళ్లే క్రమంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్ లోని 'గ్లోబల్ బిజినెస్' యూనిట్ కి సంబంధించిన ఉగ్యోగులను తొలగించింది.